Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్‌టెక్‌కు నిధుల జోరు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 29, 2026 6:25 AM జాతీయంGeneral
స్పేస్‌టెక్‌కు నిధుల జోరు - Udayam
దేశీయ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌లలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటివరకు 285 కంపెనీలు 241 విడతల్లో 871 మిలియన్‌ డాలర్లు సమీకరించినట్లు ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ 150 మిలియన్‌ డాలర్లతో అత్యధిక పెట్టుబడులు ఆకర్షించింది. 1.1 బిలియన్‌ డాలర్ల విలువతో దేశ తొలి స్పేస్‌టెక్‌ యూనికార్న్‌గా నిలిచింది.

Comments

G
Loading comments...