వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులం పూర్తిగా మార్చాలని సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయులదే ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, విద్యార్థుల్లో విలువలు, లాజికల్ థింకింగ్ పెంపొందించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

