వార్తలకు తిరిగి వెళ్లండి

జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ 'నావిక్' వ్యవస్థ ప్రస్తుతం టైమ్ సర్వీసులకే పరిమితమైందని కేంద్రం తెలిపింది. పూర్తి స్థాయి స్వతంత్ర నావిగేషన్ సేవలు అందించేందుకు నాలుగు ఉపగ్రహాలు అవసరమవుతాయని, ప్రస్తుతం మూడు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆ సామర్థ్యం లేదని పేర్కొంది.
ఇందుకోసం అవసరమైన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని త్వరలోనే ఇస్రో ప్రయోగించనున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
