వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన ఇంధన ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొనడంతో సంభవించిన పేలుడులో 11 మంది దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

