వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో ఉపాధి హామీ పథకం ఎఫ్‌టీఈ ఉద్యోగులు జిల్లా అధ్యక్షుడు ఇదులకంటి మాధవరెడ్డి నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.
పే స్కేల్ అమలు, పెండింగ్ వేతనాల విడుదల, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 12 ఎంపీడీవో కార్యాలయాల్లో 68 మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

