Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో ప్రైవేట్‌ కళాశాలల నిర్లక్ష్యం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 9:05 AM అనంతపురంGeneral
ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో ప్రైవేట్‌ కళాశాలల నిర్లక్ష్యం - Udayam
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలలు ఉన్నత విద్యలో ముఖ ఆధారిత హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదులో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆగస్టు 10 గడువు దగ్గరపడుతున్నా ప్రక్రియ వేగం పుంజుకోలేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తో బోగస్ హాజరుకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తుండగా, హాజరు తగ్గితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దెబ్బపడుతుందనే కారణంతోనే యాజమాన్యాలు దీనిని ఆలస్యం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...