Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్ర‌మాదంలో గాయపడిన మిత్రుడికి స్నేహితుల సాయం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 12, 2026 3:08 PM సూర్యాపేటGeneral
ప్ర‌మాదంలో గాయపడిన మిత్రుడికి స్నేహితుల సాయం - Udayam
సూర్యాపేట మండలం కేసారానికి చెందిన చింత సతీశ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో 2003-04 బ్యాచ్‌ పూర్వవిద్యార్థులు ఆయనను పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితుడికి తమవంతు సహాయం చేయడం బాధ్యతగా భావిస్తున్నామని పూర్వవిద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో వినయ్‌, ప్రవీణ్‌, రంగయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...