Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 2:26 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం - Udayam
మున్సిపల్ పరిధిలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి నిల్వ నీటిని తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా దోమల వృద్ధిని అరికట్టాలని అవగాహన కల్పించారు. అనంతరం జ్వర సర్వే చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...