వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీ కార్యాలయం వద్ద టెంకాయ కొట్టి ట్యాంకర్‌ను ప్రారంభించారు.
వర్షాభావ పరిస్థితుల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కంచిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దప్పిలి శ్రీనివాసరెడ్డి తన వంతు సహకారంగా ఉచితంగా ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

