Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో భక్తులకు ఉచిత దర్శన సౌకర్యం

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 2:17 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదగిరిగుట్టలో భక్తులకు ఉచిత దర్శన సౌకర్యం - Udayam
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ అధికారులు ఉచిత దర్శన టోకెన్లు అందజేస్తున్నారు. నిజాభిషేకం అనంతరం గిరిప్రదక్షిణ భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సామాన్య భక్తులకు కూడా దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గిరిప్రదక్షిణ అనంతరం ఉచిత దర్శన అవకాశం కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...