Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హౌస్‌ వైరింగ్‌పై 31 రోజుల ఉచిత శిక్షణ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 12:48 PM నల్గొండGeneral
హౌస్‌ వైరింగ్‌పై 31 రోజుల ఉచిత శిక్షణ - Udayam
నల్గొండ రాంనగర్‌లోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతకు హౌస్‌ వైరింగ్‌పై 31 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్‌కిట్‌, వసతి, భోజనం కల్పిస్తామని చెప్పారు. 18 నుంచి 50 ఏళ్లలోపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన వారు అర్హులని తెలిపారు. శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 21 చివరి తేదీ అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...