Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త BSNL టవర్ల వద్ద ఉచిత సిమ్‌లు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:48 PM అల్లూరి General
 కొత్త BSNL టవర్ల వద్ద ఉచిత సిమ్‌లు - Udayam
డుంబ్రిగుడ మండలంలో కొత్తగా నిర్మించిన BSNL టవర్ల పరిధిలో ప్రజలకు ఉచిత సిమ్‌ కార్డులు పంపిణీ చేయాలని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి నరసింగరావు కోరారు. సోమవారం అరకు BSNL కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉచిత సిమ్‌ల పంపిణీతో ఆయా ప్రాంతాల్లో BSNL సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Comments

G
Loading comments...