Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కుట్టు మిషన్లకు 15 వరకు దరఖాస్తులు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:56 PM వరంగల్General
ఉచిత కుట్టు మిషన్లకు 15 వరకు దరఖాస్తులు - Udayam
బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమెటిక్ కుట్టు మిషన్లు అందించే పథకానికి దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. తొలుత 13 వరకు ఉన్న గడువును మరో రెండు రోజులు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమంది అర్హులైన మహిళలకు రూ.12 వేల విలువైన కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఎ.పుష్పలత తెలిపారు.

Comments

G
Loading comments...