Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 08, 2026 2:18 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ - Udayam
చేయి కోల్పోయిన దివ్యాంగులకు ఉచిత కృత్రిమ చేతులు అందించేందుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌, ఇంటర్నేషనల్‌ రోటరీ క్లబ్‌ ముందుకొచ్చాయి. ఈనెల 16న కలెక్టరేట్‌లో కలెక్టర్‌ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. పేద, ధనిక తేడా లేకుండా అర్హులైన వారు శిబిరానికి హాజరుకావచ్చు. మోచేతి నుంచి నాలుగు అంగుళాల చేయి ఉండాలి. ఆధార్‌, సదరం ధ్రువపత్రం, చేయి పూర్తి ఫొటో తీసుకురావాలి. వినియోగంపై శిక్షణ ఇస్తారు.

Comments

G
Loading comments...