వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండస్ట్రీ రెడీ ఆన్‌లైన్ స్కిల్ అప్‌గ్రేడేషన్ శిక్షణ కార్యక్రమం బ్రోచర్‌ను విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
డిప్లొమా, డిగ్రీ, బీటెక్ తదితర కోర్సులు చదువుతున్న కార్మికుల పిల్లలు ఉచితంగా నమోదు చేసుకుని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

