వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలోని వేలంగిని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితా రెడ్డి విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదని, విద్యాదానం మహాదానమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు.
Comments
Loading comments...

