Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్లూరులో ఉచిత వైద్య పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:40 PM మార్కాపురంGeneral
మొగల్లూరులో ఉచిత వైద్య పరీక్షలు - Udayam
వెలిగండ్ల మండలం మొగల్లూరు గ్రామపంచాయతీలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గ్రామీణ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ ప్రణీత రోస్ సూచించారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...