Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్పడి తండాలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:14 PM ఆదిలాబాద్General
పట్పడి తండాలో ఉచిత వైద్య శిబిరం - Udayam
నెరడిగొండ మండలం పట్పడి తండాలో వైద్యాధికారి డాక్టర్‌ సద్దామ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్‌ జాదవ్‌ ఉజ్వల సంపత్‌ పాల్గొన్నారు. వైద్య సిబ్బంది గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ సంతోష్‌, ఏఎన్‌ఎం సౌందర్య, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆశా కార్యకర్త గౌరీబాయి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...