Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుడ్డడుపాడులో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:41 PM అనకాపల్లి General
బుడ్డడుపాడులో ఉచిత వైద్య శిబిరం - Udayam
గొలుగొండ మండలం బుడ్డడుపాడు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి శ్యామ్‌కుమార్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యాధికారి కోరారు.

Comments

G
Loading comments...