Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎం కార్డుతో ఉచిత బీమా!

విష్ణు వర్ధన్ Jul 11, 2026 5:24 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
ఏటీఎం కార్డుతో ఉచిత బీమా! - Udayam Digital
ఏటీఎం కార్డు ఉంటే బ్యాంకులు రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా ఇస్తున్నాయి. కార్డు రకాన్ని బట్టి క్లాసిక్ నుంచి ప్రీమియం వరకు ఈ సదుపాయం వర్తిస్తుంది. బీమా పొందాలంటే ప్రమాదానికి ముందు కార్డు యాక్టివ్‌గా ఉండాలి. ప్రమాదం జరిగితే నామినీ తగిన పత్రాలతో బ్యాంకుకు దరఖాస్తు చేసుకుని క్లెయిమ్ పొందవచ్చు.

Comments

G
Loading comments...