వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు ఆగస్టు 13 నుంచి ప్రారంభమవుతాయని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఇందుకోసం తల్లిదండ్రులు పాత భవనంలోని 32వ గదిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అనంతరం మొదటి అంతస్తులోని సీటీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. శస్త్రచికిత్సల కోసం తల్లిదండ్రులు ఈ ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

