Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు ఉచిత హెల్త్ చెకప్స్

సాయి తేజ Jul 21, 2026 7:50 AM హైదరాబాద్about 8 hours ago
ఉద్యోగులకు ఉచిత హెల్త్ చెకప్స్ - Udayam Digital
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీని ప్రకారం 40 ఏళ్లు దాటిన వారికి ప్రతి ఏటా ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ అందించనున్నారు. తొలిసారిగా ఓపీ సేవలను కూడా ఈ పథకంలో చేర్చారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఓపీ చికిత్సలు, ల్యాబ్ పరీక్షలపై 50 శాతం రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో వెల్లడించింది.

Comments

G
Loading comments...