వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ అందించనున్నట్లు డీఎల్‌టీసీ సహాయ సంచాలకురాలు కృష్ణవేణి తెలిపారు. ఇంటర్ లేదా ఆపై చదువు పూర్తి చేసిన 15-35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు.
ఆసక్తి ఉన్నవారు ఈ నెల 14లోగా జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

