Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు మంజూరు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 10:52 AM హైదరాబాద్General
ఉచిత చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు మంజూరు - Udayam
తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం త్వరలో టెండర్లు పిలిచి, అనంతరం వాటిని చెరువుల్లో విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 26 వేల చెరువులకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.

Comments

G
Loading comments...