వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఉన్న కోటా పాఠశాలలో ఈ నెల 9న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

