Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 4:43 PM మంచిర్యాలGeneral
మంచిర్యాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం - Udayam
మంచిర్యాల ఏసీసీలోని యూనియన్‌ కార్యాలయంలో సోమవారం లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గర్మిళ్ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 20, 21వ డివిజన్ల కార్పొరేటర్ల సహకారంతో 200 మందికి కంటి పరీక్షలు చేశారు. పరీక్షల్లో 50 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు. వారికి రేకుర్తిలో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...