Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 6:14 PM వనపర్తిGeneral
గ్రామీణ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ - Udayam
యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు క్రియేటివ్ జ్యువెలరీ మేకింగ్, సీసీ కెమెరా, ఫొటో, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల వయసు వారు అర్హులని, శిక్షణ సమయంలో భోజన సదుపాయం ఉంటుందని వెల్లడించారు. ఆగస్టు 14లోగా అవసరమైన పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...