వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు PMKVY కింద కంప్యూటర్ హార్డ్వేర్ కోర్సులో మూడు నెలల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు DLTC సహాయ సంచాలకులు కృష్ణవేణి తెలిపారు.
ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసి 15-35 ఏళ్ల మధ్య వయస్సు వారు ఆగస్టు 8లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 94934 82414ను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

