Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 4:34 PM జయ శంకర్ భూపాలపల్లి తెలంగాణ
పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్ - Udayam Digital
పోలీస్, ఎస్‌పీఎఫ్, జైళ్ల శాఖలో 7,112 ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత రెసిడెన్షియల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎస్పీ సంకీర్త్ తెలిపారు. ఆగస్టు 4 నుంచి 15 వరకు సమీప పోలీస్‌స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఉచిత వసతి, శిక్షణ తరగతులు, శారీరక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...