వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళల కోసం రూ. 4 లక్షల ఉచిత ఆటోలు

అనంతపురంలో ఏఎఫ్ ఎకాలజీ సెంటర్, ఆర్డీటీ సంయుక్తంగా 23 మంది ఒంటరి మహిళలకు ఉచిత ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నాయి. రెండు రాష్ట్రాల నుండి ఎంపికైన వీరంతా జీవనోపాధి కోసం శిక్షణ పొందుతున్నారు.
20-46 ఏళ్ల వయసు గల నిరక్షరాస్యుల నుంచి ఇంటర్ చదివిన వారికి ఈ అవకాశం ఇచ్చారు. వీరి ఆర్థిక పురోగతి కోసం ఒక్కొక్కరిపై రూ.4 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
Comments
Loading comments...