Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 11, 2026 12:06 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు - Udayam
సిద్దిపేటలో పలు వార్డుల్లో దశలవారీగా ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు తెలిపారు. మంగళవారం ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందస్తుగా క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాజనర్సు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...