వార్తలకు తిరిగి వెళ్లండి

30 రోజుల్లో 10 కిలోల బరువు పెరగడం ఖాయమంటూ ఓ సంస్థ నుంచి మెసేజ్ రావడంతో నాచారానికి చెందిన సూర్యనారాయణ మోసపోయినట్లు తెలిపారు. ప్రత్యేక ఫుడ్ పంపిస్తామని, సులభంగా బరువు పెరుగుతారని నమ్మబలికినట్లు చెప్పారు.
లింక్ ద్వారా రూ.24,749 చెల్లించిన తర్వాత సంస్థ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. ఈ ఘటన సైబర్ మోసంగా భావించి గుర్తించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

