Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విద్యార్థుల కోసం ఫ్రాన్స్‌ టూర్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 2:54 PM జాతీయంGeneral
భారత విద్యార్థుల కోసం ఫ్రాన్స్‌ టూర్‌ - Udayam
2030 నాటికి 30 వేల మంది భారతీయ విద్యార్థులను ఉన్నత విద్యకు ఆకర్షించాలని ఫ్రాన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 50కి పైగా విద్యాసంస్థలతో అక్టోబరులో ‘చూజ్‌ ఫ్రాన్స్‌ టూర్‌’ నిర్వహించనుంది. ముంబయి, పుణె, దిల్లీ, బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో ఇంజినీరింగ్‌, సాంకేతికత, వ్యాపార నిర్వహణ, కృత్రిమ మేధ, అంతరిక్ష కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.

Comments

G
Loading comments...