Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌–స్పెయిన్‌ సరిహద్దుల్లో కార్చిచ్చు.. లక్షల ఎకరాల అటవీ దగ్ధం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 28, 2026 6:16 PM జాతీయంGeneral
ఫ్రాన్స్‌–స్పెయిన్‌ సరిహద్దుల్లో కార్చిచ్చు.. లక్షల ఎకరాల అటవీ దగ్ధం - Udayam
ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు తీవ్ర నష్టాన్ని మిగులుస్తోంది. ఫ్రాన్స్‌లో 420 చదరపు కిలోమీటర్లకుపైగా, స్పెయిన్‌లో 1.25 లక్షల ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం దగ్ధమైంది. గిరాండ్‌ ప్రాంతంలో 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలిపోయాయి. నవంబర్‌ మొదటి వారం వరకు మంటలు కొనసాగే అవకాశం ఉందని యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...