Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుదుచ్చేరిలో ఘనంగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం.

పార్వతి దేవి Jul 14, 2026 10:19 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
పుదుచ్చేరిలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని (బాస్టిల్ డే) పురస్కరించుకుని ఫ్రెంచ్ యుద్ధ స్మారక చిహ్నం (వార్ మెమోరియల్) వద్ద ఘనంగా నివాళులర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల స్మృత్యర్థం అధికారులు, ప్రముఖులు అంజలి ఘటించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇరు దేశాల జాతీయ గీతాలను ఆలపించడంతో పాటు, పుదుచ్చేరి, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక బంధాన్ని స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...