వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదిలో నాలుగోసారి తనను బదిలీ చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ IAS అధికారి నేహా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పోస్టులో చేరిన 50 రోజులకే బదిలీ చేశారని తెలిపారు.
దురుసు ప్రవర్తన, ఫైళ్ల నిలిపివేత, నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసినందుకే ఇలా చేశారని ఆరోపించారు. 2-3 నెలలకే పదవి మారడంతో సమర్థంగా పని చేయలేకపోతున్నానని, “సిస్టమ్ నన్ను ఫెయిల్ చేసింది” అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

