వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Comments
Loading comments...

