Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ-ఆస్ట్రేలియా మధ్య నాలుగు కీలక ఒప్పందాలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 02, 2026 3:29 PM అమరావతిGeneral
ఏపీ-ఆస్ట్రేలియా మధ్య నాలుగు కీలక ఒప్పందాలు - Udayam
ఏపీ ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని విద్యా, పరిశోధన సంస్థల మధ్య క్లీన్ ఎనర్జీ, సమ్మిళిత విద్య, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. సీఎం చంద్రబాబు, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా సోలార్ పరిశోధన, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థులకు వర్చువల్ కౌన్సెలింగ్, అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధికి సహకారం అందనుంది.

Comments

G
Loading comments...