Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్ ట్యాంక్‌లో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 27, 2026 3:08 PM జాతీయంGeneral
వాటర్ ట్యాంక్‌లో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - Udayam
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వాటర్ ట్యాంక్‌లో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. లోహర్కి గ్రామానికి చెందిన జస్రాజ్ సుతార్, ఆయన భార్య నిర్మ, వారి ఇద్దరు పిల్లలు నీటిలో మునిగి మరణించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

Comments

G
Loading comments...