Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వాల్‌లో అండర్‌డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:26 PM నారాయణపేటGeneral
కల్వాల్‌లో అండర్‌డ్రైనేజీ పనులకు శంకుస్థాపన - Udayam
నర్వ మండలం కల్వాల్‌లో MPDO నిధుల కింద రూ.6 లక్షల వ్యయంతో 160 మీటర్ల అండర్‌డ్రైనేజీ నిర్మాణానికి సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతన రేషన్‌ స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. ఐఎల్‌పీ సంస్థ ద్వారా ఒంటరి మహిళలకు నూతన పెన్షన్లు అందజేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యదర్శి రామాంజనేయులు, GPO తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...