వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్నారం మున్సిపల్ కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. స్థానిక నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జనార్ధన్, కమిషనర్ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

