వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
వనపర్తి మండలం చిట్యాలలో రూ.10 కోట్లతో నిర్మించనున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల కళాశాల భవనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...


