Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.20 కోట్ల పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 3:29 PM అమరావతిGeneral
రూ.1.20 కోట్ల పనులకు శంకుస్థాపన - Udayam
వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో పల్లె పండుగ 3.0–VB-GRAMG కింద రూ.1.20 కోట్లతో చేపట్టనున్న 12 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...