Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూల సుబ్బయ్య పోరాటమే వెలిగొండకు పునాది

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:41 PM మార్కాపురంGeneral
పూల సుబ్బయ్య పోరాటమే వెలిగొండకు పునాది - Udayam
పూల సుబ్బయ్య పోరాటం లేకపోతే వెలిగొండ ఉండేది కాదని వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. వైఎస్సార్‌ సంకల్పం లేకపోతే ప్రాజెక్టు కదిలేది కాదని, వైఎస్‌ జగన్‌ పట్టుదల లేకపోతే వెలిగొండ పూర్తయ్యేది కాదన్నారు. నిర్వాసితుల త్యాగం లేకపోతే వెలిగొండ ప్రజలకు చేరేది కాదని తెలిపారు. ఇదే వెలిగొండ చరిత్ర, సత్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...