Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకుస్థాపన ఎప్పుడో జరిగింది, పనులే పెండింగ్

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:10 PM నల్గొండGeneral
శంకుస్థాపన ఎప్పుడో జరిగింది, పనులే పెండింగ్ - Udayam
మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణానికి 2024లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రెండేళ్లు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణాన్ని చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...