Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో రూ.2.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 11:26 AM నంద్యాలGeneral
నంద్యాలలో రూ.2.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
నంద్యాల పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీ పెద్ద చెరువు కట్ట ప్రాంతంలో రూ.2.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్ శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులో 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సోలార్ లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...