Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనకల్‌లో ఫుడ్‌గ్రెయిన్‌ స్టోరేజ్‌కు శంకుస్థాపన

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:30 PM సూర్యాపేటGeneral
నూతనకల్‌లో ఫుడ్‌గ్రెయిన్‌ స్టోరేజ్‌కు శంకుస్థాపన - Udayam
నూతనకల్‌లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టనున్న రూ.30 లక్షల ఫుడ్‌గ్రెయిన్‌ స్టోరేజ్‌, రూ.10 లక్షల గ్రామ మహిళా సమైక్య భవన నిర్మాణాలకు సోమవారం ఎమ్మెల్యే సామేలు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళా సమైక్య భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. ఈ నిర్మాణాలతో గ్రామీణ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...