Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో ఫార్ములా ఈ రేస్‌కు సిద్ధం

Follow Udayam on Google
కీర్తన్ Aug 16, 2026 3:39 PM క్రీడలుక్రీడలు
భారత్‌లో ఫార్ములా ఈ రేస్‌కు సిద్ధం - Udayam
భారత్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఫార్ములా ఈ సీఈఓ జెఫ్ డాడ్స్, సహ వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో తెలిపారు. అయితే భారత నగరాల నుంచి ఆతిథ్యానికి ముందడుగు అవసరమని వారు చెప్పారు. 2023లో హైదరాబాద్ ఈ-ప్రిక్స్‌తో భారత్‌లో అరంగేట్రం చేసిన ఈ రేస్, ప్రభుత్వం మారడంతో నిలిచిపోయింది. భారత్ తమకు కీలక మార్కెట్ అని, తిరిగి రేస్ నిర్వహించాలన్నదే లక్ష్యమని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...