వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండల జడ్పీటీసీ మాజీ ఛైర్మన్ ఏసుపోగు దేవమణి దంపతులను శుక్రవారం స్థానికులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. వారి పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని దేవమణి తెలిపారు.
Comments
Loading comments...

