Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్ర‌మాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

Follow Udayam on Google
Harika Aug 26, 2026 3:26 PM సూర్యాపేటGeneral
ప్ర‌మాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ - Udayam
కోదాడ మండలం దొరకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...